హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : రైలు పట్టాలపై ప్రాణాలకు తెగించిన హీరో...

అంతర్జాతీయం08:11 AM October 21, 2019

చైనాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ ప్రయాణికుడు... రైలు వస్తున్న సమయంలో... పట్టాలపై పడిపోయాడు. అతన్ని ఎలా రక్షించాలా అని మరో ప్రయాణికుడు ఆలోచిస్తున్న సమయంలో... ఓ యువకుడు మెరుపులా పట్టాలపైకి గెంతి... అతన్ని పట్టాల పక్కకు లాగేశాడు. ఒక్క సెకండ్ లేటైనా... రైలు ఢీకొట్టేదే. మరో అపరిచిత వ్యక్తి కోసం... ప్రాణాలకు తెగించిన ఆ యువకుణ్ని హీరో అని అంతా మెచ్చుకుంటున్నారు.

Krishna Kumar N