హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

మొదటి ప్రపంచయుద్ధం విరమణకు వందేళ్లు..అమరవీరులకు నివాళి

అంతర్జాతీయం18:52 PM November 11, 2018

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు పూర్తైన సందర్భంగా ప్యారిస్‌లో స్మారక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 70 దేశాలకు చెందిన నేతలు తరలివచ్చి మొదటి ప్రపంచ యుద్ధ అమరవీరులకు నివాళి అర్పించారు. భారత తరపున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading