హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : వేల మంది తల్లులు... ఒక్క చోటికి వచ్చి...

అంతర్జాతీయం14:08 PM August 03, 2019

World Breast Feeding Week : ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా... కొలంబియాలోని బొగోటాలో వేల మంది తల్లులు తమ పిల్లలతో ఒక్క చోటికి వచ్చారు. తల్లులంతా ఏడాదిన్నర లోపు తమ పిల్లలకు తప్పనిసరిగా తమ పాలు పట్టించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తల్లి పాల వారోత్సవాలు జరుపుకోవాలని ఆశించారు. ఆగస్ట్ 1 నుంచీ 7 వరకూ ప్రపంచవ్యాప్తంగా తల్లి పాల వారోత్సవాలు జరుగుతున్నాయి.

Krishna Kumar N