హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: జూలో సింహంతో ఆటలాడిన మహిళ.. దాన్ని రెచ్చగొట్టి..

అంతర్జాతీయం10:42 AM October 03, 2019

సింహంతో దగ్గరగా వీడియో దిగాలని ప్రయత్నించిందో యువతి.. దాని కోసం పెద్ద సాహసమే చేసింది.. ఏకంగా బోనులోకి దూకి దానికి దగ్గరగా వెళ్లింది.. అంతేకాదు, సింహాం తననే చూసేలా రెచ్చగొట్టేలా వ్యవహరించింది. జూ అధికారులు ఎంత చెప్పినా వినకుండా అక్కడే ఉండిపోయింది. చివరికి సింహం నుంచి తప్పించుకోగలిగింది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

webtech_news18