అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మంచు ప్రభావంతో ఎదురుగా ఉండే వాహనాలు కనిపించక.. ఒక కారు వెనకాల ఇంకో కారు.. ఇలా 50 కార్లు ఒకదానితో మరొకటి ఢీకొట్టాయి. ఈ ఘటన అక్కడి లోవా రాష్ట్రంలో జరిగింది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.