హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. హాలీవుడ్ సెలబ్రిటీల పరుగులు

అంతర్జాతీయం16:35 PM October 31, 2019

కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు క్రమంగా లాస్‌ఏంజిల్స్‌ను తాకింది. హాలీవుడ్‌ సెలబ్రిటీలు, ప్రముఖులు ఉండే అత్యంత సంపన్న ప్రాంతం బ్రెంట్‌వుడ్‌ సహా పలు శివారు ప్రాంతాల్లో దావాగ్ని వ్యాపించింది. దీంతో అనేక విల్లాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి అగ్నికీలలు ఎగిసిపడటంతో సెలబ్రిటీలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

webtech_news18