హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: భారత్, పాక్ మధ్య రాయబారానికి మేం సిద్ధం: ట్రంప్

అంతర్జాతీయం23:06 PM February 28, 2019

భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసేందుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

webtech_news18