హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : పారీస్ చేరుకున్న ఉప రాష్ట్రపతి

అంతర్జాతీయం12:54 PM November 10, 2018

భారత ఉప రాష్ట్రపతి, వెంకయ్య నాయుడు, మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు పారీస్‌లో శుక్రవారం దిగారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి 100 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆయనను ఆహ్వానించారు. దానిలో భాగంగా వెంకయ్య నాయుడు UNESCO ప్రతినిధులను కలిశారు. ఈ పర్యటనలో ఆయన NRIలను కూడా ఉద్దేశించి మాట్లాడారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading