హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: బాతుల కోసం వాహనాలన్నీ ఆగిపోయాయి, ఎక్కడో చూడండి!

అంతర్జాతీయం17:25 PM August 28, 2018

మనదేశంలో అయితే రోడ్డు దాటుతున్న మనుషులను కూడా పట్టించుకోకుండా వేగంగా దూసుకుపోతూనే ఉంటాయి వాహనాలు. అయితే న్యూజిలాండ్‌లో పిల్లలతో సహా రోెడ్డు దాటుతున్న ఓ బాతు కోసం వాహానాలన్నీ ఆగిపోయి, దారిచ్చారు వాహనదారులు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్ ప్రాంతంలో హైవేపైకి ఓ బాతు, తన పిల్లలతో వచ్చింది. దాన్ని గమనించిన ఓ వాహనదారుడు కారుని ఆపేశాడు. ఆ తర్వాత లైన్లలో వచ్చిన వారు అతన్ని ఫాలో అవుతూ, బాతు రోడ్డు పూర్తిగా దాటే దాకా నిలిచిపోయారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading