హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : హోస్టన్‌లో... ప్రధాని మోదీకి ఘన స్వాగతం...

అంతర్జాతీయం09:50 AM September 22, 2019

అమెరికా... హోస్టన్‌లో హౌడీ మోదీ సభకు వెళ్తున్న ప్రధాని మోదీకి... ఘన స్వాగతం పలుకుతున్నారు అక్కడి ఎన్నారైలు. హోస్టన్‌లో స్థానిక బోహ్రా వర్గ ప్రజలు మోదీని కలిసి... సన్మానించారు. అలాగే... అక్కడి కాశ్మీరీ పండిట్లు... నమస్తే శారదా దేవీ స్లోకంతో మోదీని ఆహ్వానించారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 9.15 మోదీ... హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వస్తున్నారు.

Krishna Kumar N