హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : అమెరికాలో టోర్నడో బీభత్సం... 24 మంది దుర్మరణం

అంతర్జాతీయం03:01 PM IST Mar 05, 2019

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. వివిధ ఘటనల్లో 24 మంది చనిపోయారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. టోర్నడో బీభత్సంలో కొంతమంది మిస్సింగ్ అయ్యారు. చాలా చోట్ల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ టీమ్‌లు డ్రోన్స్ సాయంతో గాలిస్తున్నాయి. వివిధ ఘటనల్లో గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఆరేళ్లలో సంభవించిన అతిపెద్ద టోర్నడో ఇదేనని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఇంకా కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్న అధికారులు గాలింపు చర్యలు పూర్తయితేగానీ ఎంతమంది చనిపోయిందీ తెలియదంటున్నారు.

Krishna Kumar N