హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు...

అంతర్జాతీయం20:36 PM October 27, 2019

ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, సతీమణి మెలానియాతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగను పవిత్ర కాలం, చీకటిపై కాంతి సాధించిన జ్ఞాపకార్థం, చెడుపై మంచి, మరియు అజ్ఞానంపై జ్ఞానం.. అని ట్రంప్ అభివర్ణించారు. వివిధ మ‌త‌విశ్వాసాల‌ను గౌర‌విస్తామ‌ని, రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌ను త‌మ ప్ర‌భుత్వం ర‌క్షిస్తుంద‌ని ట్రంప్ అన్నారు.

webtech_news18