హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: మోదీపై ట్రంప్ జోకులు...

అంతర్జాతీయం17:06 PM August 26, 2019

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాన్స్‌లో జరుగుతున్న G7 సమ్మిట్ సమావేశంలో ప్రధాని మోదీతో జోకులు వేశారు. మోదీ చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారని... కానీ ఆయన ఇక్కడ మాట్లాడుకోవడం లేదని ట్రంప్ చమత్కరించారు. దీంతో మోదీ సహా అక్కడున్న వారంతా గట్టిగా నవ్వేశారు.

webtech_news18