HOME » VIDEOS » International » US CAPITAL PAYS TRIBUTES TO MAHATMA GANDHI ON HIS 150TH BIRTH ANNIVERSARY

Video: గాంధీ 150వ జయంతి సందర్బంగా అమెరికాలో నివాళులు

అంతర్జాతీయం12:20 PM November 29, 2018

అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో మహాత్మా గాంధీ  150వ జయంతి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు. అంతేకాకుండా ఈ జయంతి ఉత్సవాలను సంవత్సరం పొడుగునా జరుపనున్నారు.  వాషింగ్‌టన్‌లో జరిగిన ఈ  కార్యక్రమంలో   ఇండియన్ ఎంబసీ అధికారులతో పాటు పలు భారతీయ-అమెరికా సంస్థల  ప్రముఖులు పాల్గొన్నారు.   కార్యక్రమానికి హాజరైన సభ్యలు, మహాత్మా గాంధీ సిద్దాంతాలను, ఆయన సందేశాలను  గుర్తుచేసుకున్నారు. 

webtech_news18

Top Stories