HOME » VIDEOS » International

Video: ఐస్‌ ముద్దలా మారిన జలపాతం... ఐస్ క్లైంబింగ్ చేస్తున్న యువకులు...

అంతర్జాతీయం10:17 AM February 24, 2019

అమెరికాలో మంచు వర్షం కారణంగా జలపాతాలు కూడా మంచుపర్వతాల్లా మారిపోతున్నాయి. ముఖ్యంగా ‘స్లో సిటీ’గా పేరొందిన ఇర్జూరమ్ ఉజుందరీ డిస్ట్రిక్‌లోని 300 మీటర్ల జలపాతం పూర్తిగా గడ్డ కట్టుకుపోయి మంచుపర్వతంలా కనిపిస్తోంది. దీంతో పర్వత అధిరోహకులు... ఈ మంచు జలపాతాన్ని సరదాగా అధిరోహిస్తూ... ఆనందంగా కేరింతలు కొడుతున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories