HOME » VIDEOS » International

Video: ఉక్రెయిన్‌‌లో కుప్పకూలిన విమానం.. ఐదుగురు మృతి

అంతర్జాతీయం20:29 PM October 04, 2019

ఉక్రెయిన్‌లో ఉక్రెయిన్ ఎయిర్ అలయన్స్‌కు చెందిన AN-12కి చెందిన చార్టర్డ్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాల్లో ఇంధనం అయిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories