హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్స్ గురించి మీకు తెలుసా?

అంతర్జాతీయం17:37 PM September 10, 2018

మలేషియాలోని పహంగ్‌లో ఉన్న ఫస్ట్ వరల్డ్ హోటల్.. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ తర్వాత వెనీషియన్&పాలజ్జో, ఎంజీఎం గ్రాండ్+సిగ్నేచర్,సిటీ సెంటర్, లాస్ వేగాస్,తిలాల్ అల్ నజీమ్, ప్రపంచంలోని టాప్ హోటల్స్ జాబితాలో ఉన్నాయి. రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఇజ్మయిలొవొ హోటల్ కూడా అతిపెద్ద హోటల్స్ జాబితాలో ఉంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading