Modi on Climate Change: పర్యావరణ మార్పులకు ప్రజా ఉద్యమమే పరిష్కార మార్గమని ప్రధాని మోదీ అన్నారు. ఇక, మాటలు కట్టిపెట్టి, చేతలతోనే ప్రపంచ దేశాలు ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ప్రసంగాల కంటే వాస్తవిక ప్రయత్నమే ఎంతో విలువైనదని ఆయన తేల్చి చెప్పారు.