హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

గిల్ రాయ్‌ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పులు... ముగ్గురు మృతి, 15మందికి గాయాల

అంతర్జాతీయం12:55 PM July 29, 2019

California Shooting: కాలిఫోర్నియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరో 15మంది గాయాలపాలయ్యారు. కాలిఫోర్నియాలో రాష్ట్రంలోని గిల్ రాయ్‌ సిటిలో ఫుడ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఆదివారం ఔత్సాహికులు భారీగా హాజరయ్యారు. ఇంతలో ఓ అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా జనం ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

webtech_news18