హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : గోడలు కట్టేస్తున్న హాంకాంగ్ విద్యార్థులు... ఎందుకంటే...

అంతర్జాతీయం12:09 PM November 15, 2019

హాంకాంగ్‌లో చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ... కొన్ని నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు వాటి తీవ్రత పెరుగుతోంది. తాజాగా హాంకాంగ్‌లో చాలా యూనివర్శిటీల విద్యార్థులు చేతులు కలిపారు. అందరూ ఒకే మాటపైకి వచ్చి... చైనాకు వ్యతిరేకంగా రోడ్లపై ఎక్కడికక్కడ గోడలు కట్టేస్తున్నారు. స్వయంగా తయారుచేసిన ఇటుకల్ని ఇందుకోసం వాడుతున్నారు. అంతేకాదు... పెట్రోల్ బాంబుబు, మేకులు, గుండు సూదులు ఇలా ఎన్నెన్నో తెచ్చి... రోడ్లపై ఉంచుతున్నారు. కనీసం ఇలా చేస్తేనైనా చైనా తీరు మారుతుందని వాళ్లు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా చైనా హాంకాంగ్‌పై పెత్తనం చెలాయిస్తోంది. ఆ దేశ నేతల్ని ఎన్నుకునే హక్కు స్థానికులకు లేకుండా చేస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading