హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

కాలి బూడిదవుతోన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్...

అంతర్జాతీయం12:27 PM August 26, 2019

The Amazon Forest is on fire : అమెజాన్ రెయిన్ ఫారెస్ట్.. ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ రెయిన్ ఫారెస్ట్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోంది. ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి. దీనికి కారణం.. ఆ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత ఉండడం.. దీనికి తోడు వాతావరణంలో ఆర్థ్రత తక్కువ ఉండడం.. ఈ కారణంగా మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగిపోతున్నాయి. ఈ మంటల్నీ ఆర్పడానికి బ్రెజిల్ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్ని తీసుకుంటున్న మంటల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading