The Cascamorras Festival : కాస్కామోరాస్.. స్పెయిన్‌లో ఓ పురాతనమైన పండుగే కాకుండా.. ఓ విచిత్రమైన పండుగ కూడా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 6 – 9 వరకు ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగ స్పెయిన్‌లోని గ్రెనడా ప్రావిన్స్‌లో ఉన్న బాజా, గ్వాడిక్స్ పట్టణాల్లో ప్రారంభమవుతుంది. అయితే ఈ సందర్బంగా ఈ పండుగ చూడడానికి దేశం నుండే కాకుండా వివిధ దేశాలనుండి పర్యాటకలు ఆసక్తి చూపిస్తున్నారు.