హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

video : ఘనంగా థాయ్ లాండ్ మహారాజు పట్టాభిషేకం

అంతర్జాతీయం10:36 PM IST May 05, 2019

థాయ్ లాండ్ మహారాజు వజిరలాంగ్ కోర్న్ పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇన్న విశిష్ట అతిథులతో పాటు పలు దేశాల రాయబారులు మహారాజు పట్టాభిషేకానికి హాజరయ్యారు.

webtech_news18