థాయ్లాండ్ రాజు మహా వజిరాలోంగ్కోర్న్(66) పెళ్లిచేసుకున్నాడు. పట్టాభిషేకానికి నాలుగురోజుల ముందు తన బాడీగార్డ్ సుతిథను వివాహమాడాడు. క్తీన్ సుతిథ హోదాలో తొలిసారి ప్రజల ముందుకు వచ్చింది.