HOME » VIDEOS » International » TEXAS SHOOTING FIVE KILLED AND 21 INJURED SK

Video: అమెరికాలో కాల్పుల బీభత్సం... ఐదుగురు మృతి

అంతర్జాతీయం19:34 PM September 01, 2019

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో వణికింది. టెక్సాస్‌లోదుండగుడు కాల్పలకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మంది గాయాల పాలయ్యారు. గాయపడ్డవారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని దుండగుడ్ని అంతమొందించారు. 

webtech_news18

Top Stories