హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: బోటును ఢీకొట్టిన క్రూయిజ్ షిప్..పరుగులు పెట్టిన టూరిస్టులు

అంతర్జాతీయం15:40 PM June 07, 2019

ఓ భారీ క్రూయిజ్ షిప్ టూరిస్ట్ బోటు మీదకు దూసుకెళ్లింది. సాంకేతిక లోపంతో అదుపు తప్పి బోటును ఢీకొట్టింది. దాంతో అక్కడున్న టూరిస్టులంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఇటలీలోని వెనిస్ నగరంలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading