హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

115 డిగ్రీల ఫారన్‌హీట్ ఎండ వేడిని తట్టుకోవాలని.. ఐస్ ముక్కలను జంతువుల చేతికిచ్చి..

అంతర్జాతీయం11:01 AM July 18, 2019

Phoenix Zoo: అమెరికాలోని ఫోనిక్స్ ఏరియాలో మంగళవారం ఉష్ణోగ్రత 115 డిగ్రీలకు చేరింది. దీంతో అక్కడి జూలో జంతువులు వేడిమిని తట్టుకునేందుకు వాటికి ఐస్ ముక్కలు అందజేస్తూ వాటి తాపాన్ని తీర్చుతున్నారు నిర్వాహకులు. ఏనుగులకు ఐస్ వాటర్‌తో స్నానం చేయిస్తూ వాటికి కాస్త చల్లదనాన్ని ప్రసాదిస్తున్నారు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading