Hyderabad: హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేట్ లాడ్జీలు మైనర్లను లైంగికంగా వేధింపులకు గురిచేసే డెన్‌లుగా మారాయి. వరుస సంఘటనలు తెరపైకి రావడంతో పోలీసులు లాడ్జీల ముసుగులో జరుగుతున్న దుకాణాలను బంద్ చేయడానికి రెడీ అయ్యారు.