అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు మరోసారి దాడి చేశారు. దక్షిణ ప్రాంతంలోని జాబుల్లో బాంబుల దాడి చేయడంతో 20 మంది వరకు చనిపోయారు. 95 మంది వరకు గాయపడ్డారు.