హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : గ్యాస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లిన ట్రక్... ఆ తర్వాత

అంతర్జాతీయం13:04 PM October 29, 2019

అమెరికా... మిచిగాన్ గ్యాస్ స్టేషన్‌లోకి ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లింది. అప్పటివరకూ చక్కగా ఉన్న గ్యాస్ స్టేషన్ ఒక్కసారిగా తుక్కుతుక్కైంది. ప్రాణాలతో బయటపడిన డ్రైవర్... తనను ఎక్కడ పట్టుకుంటారోనని ట్రక్కు లైసెన్స్ ప్లేట్‌ని తొలగించి, పారిపోయాడు. కానీ... అతను ఎటువైపు వెళ్తున్నాడో, ఎక్కడున్నాడో... అన్నీ ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు క్లియర్‌గా చూపించాయి. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading