HOME » VIDEOS » International

Video: థాయ్‌ల్యాండ్‌ను వణికిస్తున్న పాబుక్ తుఫాను

అంతర్జాతీయం23:40 PM January 04, 2019

థాయ్‌ల్యాండ్‌ను పాబుక్ తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను దెబ్బకు చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసులను ఆపేశారు. అంతేకాకుండా సముద్రంలో అలల తాకిడి ఉదృతంగా ఉండడంతో సముద్రంలోకి పడవలు వెళ్లకుండా.. ప్రమాధ హెచ్చరికలు జారీచేశారు. వరద దాటికి చాలా చోట్ల ఇండ్లు మునిగాయి. ముఖ్యంగా ఈ పాబుక్ తుఫాను వల్ల దేశ పర్యాటక రంగం కుదేలు అయ్యింది.

webtech_news18

Top Stories