HOME » VIDEOS » International » STORM MAY BE STRONGEST YET THIS SEASON IN NORTHWESTERN US

Video: అమెరికాలో తుఫాను బీభత్సం

అంతర్జాతీయం08:50 AM December 19, 2018

అమెరికాను తుఫాను వణికిస్తుంది. వాషింగ్టన్‌లో తుపాను ప్రభావంతో భారీగా వీచిన ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో చాలామంది ప్రజలు నిరాశ్రయులాయ్యారు. క్రిస్మస్ వేడుకలకు ముందు తుఫాను దాడితో అనేకమంది అమెరికన్లు పండగ జరుపుకోలేని పరిస్థితి నెలకొంది.

webtech_news18

Top Stories