హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: అమెరికాలో ఐస్ ఏజ్...గడ్డకట్టిన నదులు, సరస్సులు

అంతర్జాతీయం18:12 PM February 07, 2019

ధృవపు సుడిగుండం (సోలార్ వొర్టెక్స్) ధాటికి అమెరికా గడ్డకట్టుకుపోతోంది. మంచు యుగం నాటి పరిస్థితులు నెలకొన్నాయి. చలికాలులు, మంచు తుఫాన్ ధాటికి అమెరికన్లు గజగజా వణికిపోతున్నారు. మిచిగాన్, విస్కిన్‌సన్, ఇల్లినాయిస్ రాష్ట్రాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్లుపై ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. నదులు, సరస్సులన్నీ గడ్డకట్టుకుపోయాయి.

webtech_news18