హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: పాములు, తాబేళ్లు, కుక్కలకూ చర్చిలో దీవెనలు

అంతర్జాతీయం22:04 PM October 06, 2019

ప్రార్థనాలయాల్లో భక్తులను దీవించడం సర్వ సాధారణమే..! కానీ ఫిలిప్పిిన్స్‌లోని చర్చిల్లో మాత్రం మనుషులతో పాటు వాటి పెంపుడు జంతువులకూ దీవెనలు అందిస్తారు మత గురువులు. ఐతే అది ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది. ఏటా యాన్యువల్ బ్లెస్సింగ్ ఆఫ్ యానిమల్స్ నిర్వహించి.. ఆ రోజు పాములు, తాబేళ్లు, కుక్కలను చర్చిలకు తీసుకెళ్తాంటారు. వాటిపై చర్చి ఫాదర్ పవిత్ర జలాన్ని చల్లి ఆశీర్వాదిస్తుంటారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading