హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : రోడ్డుపై దిగి... రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిన విమానం

అంతర్జాతీయం13:36 PM August 02, 2019

అమెరికాలో ఓ చార్టర్డ్ ప్లేన్ అదుపు తప్పింది. దాని పైలట్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే అతను నానా తిప్పలు పడి విమానాన్ని ఓ రోడ్డుపై దిగేలా చేశాడు. అంతలోనే మరో ఛాలెంజ్ దగ్గర్లోనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. సిగ్నల్స్ దగ్గర విమానం ఆగకపోతే... రోడ్డు ప్రమాదం తప్పదు. అలర్టైన పైలట్... రెండోసారి కూడా అంతే జాగ్రత్తతో అతి కష్టమ్మీద విమానాన్ని రెడ్ సిగ్నల్ దగ్గర ఆపగలిగాడు. అతని చాకచక్యతను అందరూ మెచ్చుకున్నారు.

Krishna Kumar N