హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : విమానంలో సాంకేతిక లోపం... ఎమర్జెన్సీ ల్యాండ్

అంతర్జాతీయం12:58 PM December 14, 2019

కాలిఫోర్నియాలో ఓ చిన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చుట్టూ చూస్తే... అడవిలా ఉంది. ఇక దేవుడే దిక్కు అనుకున్నాడు. ఆ విమానం అటూ ఇటూ ఊగుతూ మొత్తానికి ఓ రోడ్డు పక్కన చెట్టు కొమ్మల్ని గుద్దుకొని... అలా కింద పడింది. దాంతో స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. పోలీసులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు.

webtech_news18