స్పెయిన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు వరదతో జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. 3500 మంది నిరాశ్రయులయ్యారు.