చిలీలో చిన్న విమానం ఇళ్ల మీద కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. విమానం ఇంటి మీద పడడంతో ఆ శకలాలు తగిలి మరో మహిళకు గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.