హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: చైనా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు...ఆరుగురు మృతి

అంతర్జాతీయం06:38 PM IST Mar 21, 2019

చైనాలోని జియాంగ్జు ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యాంచెంగ్‌లోని టియాంజాయి కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా..30 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రతకు కెమికల్ ప్లాంట్ చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫర్జిలైజర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడం వల్లే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

webtech_news18