HOME » VIDEOS » International

Video: కెనడాలో సిక్కు శాంతాక్లాజ్... గిఫ్టులే గిఫ్టులు

అంతర్జాతీయం13:24 PM December 25, 2018

జనరల్‌గా క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకుంటారు. ఇతర మతాలవారు కూడా పండుగ జరుపుకున్నా, క్రైస్తవులలాగా శాంతాక్లాజ్‌లా గెటప్ వేసుకొని గిఫ్టులు ఇవ్వడం లాంటివి అరుదు. అలాంటిది కెనడాలో ప్రజలకు మాత్రం ఓ సిక్కు శాంతాక్లాజ్ డాన్స్ చేస్తూ, గిఫ్టులిస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పుడీ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

Krishna Kumar N

Top Stories