హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం

అంతర్జాతీయం18:18 PM December 16, 2018

శ్రీలంకలో 51 రోజుల రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ దేశ ప్రధానిగా మళ్లీ రణిల్ విక్రమసింఘే ప్రమాణస్వీకారం చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆయన ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. రణిల్ విక్రమసింఘేను తప్పించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. రాజపక్సెను ప్రధానిగా చేయడంతో వివాదం మొదలైంది. ఆయన మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో మళ్లీ రణిల్ విక్రమసింఘె పీఎం పదవిని దక్కించుకున్నారు.

webtech_news18