హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: రణరంగమైన పార్లమెంట్..స్పీకర్‌పై చిల్లీపేస్ట్ విసిరిన ఎంపీలు

అంతర్జాతీయం19:14 PM November 16, 2018

శ్రీలంక పార్లమెంట్ రణరంగమైంది. బుధవారం నిర్వహించిన బలపరీక్ష ఫలితం చెల్లదని సిరిసేన నిర్ణయించడంతో..శుక్రవారం మరోసారి ఓటింగ్ చేపట్టారు. రాజపక్సె ఓడిపోతారని ముందే తెలిసి..ఆయన మద్దతుదారులు సభలో రచ్చచేశారు. స్పీకర్ కుర్చీలో జయసూర్యను కూర్చోనీయకుండా రాజపక్సె వర్గం ఎంపీలు అడ్డుకున్నారు. విక్రమ్ సింఘే వర్గంలోని ఇద్దరు ఎంపీలు బుధవారం సభకు కత్తులు తీసుకొచ్చారని..వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే గందరగోళం మధ్యే స్పీకర్ ఓటింగ్ చేపట్టడడంతో మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు రాజపక్సె మద్దతుదారులు. స్పీకర్‌పైకి పుస్తకాలు, చిల్లీ పేస్ట్ విసిరేశారు.

webtech_news18