హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : ఘనంగా రెండో క్వీన్ ఎలిజబెత్ 93వ పుట్టిన రోజు వేడుకలు

అంతర్జాతీయం14:02 PM June 09, 2019

కలర్‌ఫుల్ పరేడ్‌, వేల మంది ప్రజల సమక్షంలో 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు బ్రిటన్ రెండో క్వీన్ ఎలిజబెత్. ట్రెడిషనల్ బ్రిటీష్ పేజెంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వెస్ట్‌మినిస్టర్‌లో జరిగిన హార్స్ గార్డ్స్ పరేడ్‌లో 1400 మంది సైనికులు పాల్గొని... స్కార్లెట్ కోట్లు, బేర్ స్కిన్ హాట్స్‌తో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారి ప్రిన్స్ విలియం, కేట్ దంపతులు ప్రజల ముందుకు వచ్చారు. ఈ వేడుకల్లో యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Krishna Kumar N