హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: ఖతార్ ఎయిర్ వేస్‌ విమానానికి కోల‌్‌కత విమానాశ్రయంలో ప్రమాదం

అంతర్జాతీయం15:14 PM November 01, 2018

ఖతార్ ఎయిర్ వేస్‌కు సంబందించిన ఓ విమానం, కోల్‌కత విమానాశ్రయంలో దెబ్బతింది. విమానం నీటిని నింపే సమయంలో అదీ ప్రమాదానికి గురైందీ. ఆ విమానం దోహాకు ఉదయం 3 గంటలకు బయలుదేరాల్సీవుండాలి. ఈ ప్రమాదంతో విమానం దెబ్బతిన్నది. కానీ లోపల ఉన్న ప్రయాణీకులకు ఏమీ జరగకుండా జాగ్రత్త పడ్దారు. ఎవరూ గాయపడలేదు. ఈ సంఘటన, విమానాశ్రయం గేట్ 11 వద్ద జరిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading