హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

కోడి పందాలపై అమెరికా కీలక నిర్ణయం..

అంతర్జాతీయం13:09 PM December 19, 2019

కోడి పందాలను బ్యాన్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. అయితే, 400 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ట్రంప్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపిస్తూ అమెరికా దీవి ప్యూర్టో రికో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు ట్రంప్ నిర్ణయాన్ని పక్కనపెట్టేందుకు ఒక తీర్మానం చేసుకున్నారు.

webtech_news18