HOME » VIDEOS » International » PROTESTS IN FRANCE TURN VIOLENT AGAIN

Video: ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితి ... హింసాత్మకంగా మారిన నిరసనలు?

అంతర్జాతీయం15:59 PM December 03, 2018

ఫ్రాన్స్‌లో ఇంధన, జీవన వ్యయాల పెరుగుదలపై జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఫ్రాన్స్‌లో అత్యవసర పరిస్థితి విధించే అంశాన్ని అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తుంది. జీ 20 సదస్సుకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అత్యవసరంగా పారిస్ చేరుకున్నారు. ప్రధాని,హోంమంత్రులతో దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.

webtech_news18

Top Stories