హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : ఇమ్రాన్‌కు అమెరికాలో బలూచ్ సెగ.. నిరసనకు దిగిన కార్యకర్తలు..

అంతర్జాతీయం13:14 PM July 23, 2019

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన సందర్భంగా బలూచిస్తాన్ కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. వాషింగ్టన్ డీసీలో స్థానిక పాకిస్తానీలను ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగిస్తుండగా.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇమ్రాన్‌కు తమ నిరసనలను తెలియజేసేలా భారీ ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బలూచిస్తాన్‌పై పాకిస్తాన్ ఆధిపత్యానికి తెరపడి.. స్వతంత్ర దేశంగా ఏర్పడాలని బలూచ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18