హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సూడాన్ నేతల కాళ్లు మొక్కిన పోప్ ఫ్రాన్సిస్

అంతర్జాతీయం04:39 PM IST Apr 12, 2019

పోప్ ఫ్రాన్సిస్ ఎవరూ ఊహించని పనిచేశారు. వైరం వీడి స్నేహంగా ఉండాలంటూ సూడాన్ నేతల కాళ్లకు దండం పెట్టారు. సూడాన్ అధ్యక్షుడు సల్వా కిర్, మాజీ వైస్ ప్రెసిడెంట్ రిక్ మాచర్ కాళ్లకు నమస్కరించారు. వారి మధ్య వైరం కారణంగా దేశంలో అంతర్యుద్ధం చెలరేగి సుమారు 4లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

webtech_news18