హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : అంతా బాగుంది .. తెలుగులో మాట్లాడిన మోదీ

అంతర్జాతీయం14:54 PM October 03, 2019

Howdy Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిది భారతీయ భాషల్లో మాట్లాడారు. ‘అంతా బాగుంది’ అనే పదాన్ని హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, తెలుగు,కన్నడ, తమిళంతోపాటు మరో భాషలో పలికారు. తాను అన్ని భాషల్లో ఏం చెప్పానో మళ్లీ ట్రంప్‌కు వివరించారు ప్రధాని మోదీ. దీంతో అక్కడున్నవారిలో నవ్వులు విరిశాయి. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న ప్రధాని మోదీ.. దేశంలో ఎన్నో భాషలు, యాసలు ఉన్నాయన్నారు. 

webtech_news18