హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: భూటాన్ నుంచి భారత్ చేరుకున్న ప్రధాని మోదీ

అంతర్జాతీయం20:30 PM August 18, 2019

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు భూటాన్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పలు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading